కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు || Central Governments Said Over 6.84 lakh Posts Were Vacant

2019-06-27 51

Amid chorus over lack of jobs, the government Wednesday said over 6.84 lakh posts were vacant in different departments under it. Of the total sanctioned strength of 38.02 lakh, 31.18 lakh were filled as on March 1, 2018, leaving 6.84 lakh posts vacant, according to a written reply by Minister of State for Personnel Jitendra Singh.
#centralgovernment
#jobs
#jitendrasingh
#Loksabha
#central
#bjp
#railway
#ssc

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలిస్తే షాక్‌కు గురవాల్సిందే. లోక్‌సభలో సంబంధిత మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందంటూ విపక్షాలు గొంతెత్తున్న తరుణంలో సాక్షాత్తు మంత్రి చెప్పిన లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 6 లక్షల 84 వేల ఖాళీ పోస్టులు ఉన్నాయంటూ.. లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. మొత్తం విభాగాల్లో 38 లక్షల 2 వేల ఉద్యోగాలుండగా.. 2018, మార్చి నాటికి 31 లక్షల 18 లక్షల పోస్టుల్లో నియామకాలు జరిగినట్లు తెలిపారు. ఇక దాదాపు 6 లక్షల 84 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివరణ ఇచ్చారు.

Videos similaires